Saturday, January 12, 2013

Alayanavelasina Aa Devuni Reeti

Alayanavelasina Aa Devuni Reeti - Illale Ee Jagatiki Jeevanajyothi Song Lyrics

Film: Devatha (24.07.1965)
Cast: NTR, Savitri
Music: S.P.Kodandapani
Lyrics: Veturi Sundara Ramamurthy
Singer: 'Gana Gandharva' Ghantasala

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ..... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి.........
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ..... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి......... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి.........

పతిదేవుని మురిపించే వలపుల వీణ........... జీవితమే పండించే నవ్వుల వానా........
కష్ట సుఖాలలో తోడూ-నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ............

మగువేగా మగవానికి మధుర భావానా .....................
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ..... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి......... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి.........

సేవలతో అత్త-మామ సంతసించగా...... పదిమందిని ఆదరించు కల్పవల్లిగా...........

తనయుని వీరునిగా.... పెంచే తల్లిగా....... సతియే గృహసీమను గాచే దేవతగా........

సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా..........