Sunday, January 6, 2013

Manavajati Manugadake Pranam Posindi Maguva



Manavajati Manugadake Pranam Posindi Maguva - Song & Lyrics


Film: Matrudevatha (Released on: 7-Nov-1969)
Film Directed By: Savitri 
Lyrics: C.Narayana Reddy
Music: K.V.Mahadevan
Singers: P.Susheela, B.Vasantha

మాతృదేవోభవా......... పిత్రుదేవొభవా................ ఆచార్యదేవోభవా...........
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా.......
త్యాగంలో...... అనురాగంలో......... తరగని పెన్నిధి మగువా.........
మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా.........
త్యాగంలో....... అనురాగంలో........ తరగని పెన్నిధి మగువా.........

ఒక అన్నకు ముద్దుల చెల్లీ ............
ఒక ప్రియునికి వలపుల మల్లీ.......
ఒక అన్నకు ముద్దుల చెల్లీ ............
ఒక ప్రియునికి వలపుల మల్లీ.......

ఒక రామయ్యకే కన్నతల్లీ........
ఒక రామయ్యకే కన్నతల్లీ........
సకలావనికే కల్పవల్లీ.......

అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅ  ఆ ఆ అఅఅఅఅఅఅఅఅఅఅఅఆఆఆఆఆఆఆఆఆఆ
ఒ ఒ ఒఒ ఒ ఒఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ 

మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా.........
త్యాగంలో......... అనురాగంలో......... తరగని పెన్నిధి మగువా.........
సీతగా...... ధరణిజాతగా........ సహనశీలం చాటినదీ.........
రాధగా........ మధురబాధగా......... ప్రణయగాథల మీటినదీ...........
సీతగా...... ధరణిజాతగా........ సహనశీలం చాటినదీ.........
రాధగా........ మధురబాధగా......... ప్రణయగాథల మీటినదీ...........

మోల్లగా......... కవితలల్లగా........ తేనేజల్లు కురిసినదీ.............
మోల్లగా......... కవితలల్లగా........ తేనేజల్లు కురిసినదీ.............
లక్ష్మిగా...... ఝాన్సీలక్ష్మిగా........ సమార రంగాన దూకినదీ........
లక్ష్మిగా...... ఝాన్సీలక్ష్మిగా........ సమార రంగాన దూకినదీ........

మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా.........
త్యాగంలో......... అనురాగంలో......... తరగని పెన్నిధి మగువా.........

తరుణి పెదవిపై చిరునగవొలకిన..... మెరియును ముత్యాల సరులూ...........
కలకంటికంట కన్నీరొలకిన........ తొలగిపోవురా సిరులూ.........
కన్నకడుపునా చిచ్చురగిలినా....... కరువుల పాలవును దేశం...........
కన్నకడుపునా చిచ్చురగిలినా....... కరువుల పాలవును దేశం...........
తల్లినిమించిన దైవం లేదని........ తరతరాల సందేశం...........
తల్లినిమించిన దైవం లేదని........ తరతరాల సందేశం...........

అఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅ  ఆ ఆ అఅఅఅఅఅఅఅఅఅఅఅఆఆఆఆఆఆఆఆఆఆ
ఒ ఒ ఒఒ ఒ ఒఒ ఒ ఒ ఒ ఒ ఓ ఓ ఓ ఓ ఓ 

మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా.........
త్యాగంలో......... అనురాగంలో......... తరగని పెన్నిధి మగువా......... తరగని పెన్నిధి మగువా.........